రూ.27 కోట్లలో రిషభ్ చేతికి ఎంత వస్తుందంటే..

81చూసినవారు
రూ.27 కోట్లలో రిషభ్ చేతికి ఎంత వస్తుందంటే..
IPL వేలం చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ప్లేయర్‌గా రిషభ్‌ పంత్ నిలిచాడు. ఐపీఎల్‌ 2025 మెగా వేలం తొలిరోజు అతడిని లక్నో సూపర్‌ జెయింట్స్ రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. రూ.8.1 కోట్లు టాక్స్‌ కింద పోగా, అతడి చేతికి రూ.18.9 కోట్లు అందుతాయి. ఒక వేళ టోర్నీ ముందే గాయపడినా, వ్యక్తిగత కారణాలతో పంత్ తప్పుకున్నా ఆ డబ్బు రాదు. టోర్నీ మధ్యలో గాయపడి తప్పుకున్నా, భారత్ మ్యాచ్‌లకు ఆడుతూ గాయపడినా ఆ డబ్బు చెల్లిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్