ఆయుష్మాన్‌ భారత్‌ కార్డుకు దరఖాస్తు ఇలా..

72చూసినవారు
ఆయుష్మాన్‌ భారత్‌ కార్డుకు దరఖాస్తు ఇలా..
PMJAY పథకంలో లబ్ధి పొందేందుకు పీఎంజేఏవై పోర్టల్ లేదా ఆయుష్మాన్ యాప్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. PMJAY పోర్టల్లో 'యామ్ ఐ ఎలిజిబుల్' ట్యాగ్‌పై క్లిక్ చేయాలి. దీంతో beneficiary.nha.gov.in అనే వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ అవుతారు. అక్కడ క్యాప్చా, మొబైల్ నంబర్, ఓటీపీ ఎంటర్ చేయాలి. తర్వాత కేవైసీ కోసం వివరాలు నమోదు చేసి, ఆమోదం కోసం చూడాలి. ఆయుష్మాన్ కార్డు సిద్ధమైన తర్వాత అధికారిక ఆమోదం లభించిన వెంటనే బీమా కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్