పిన్ కోడ్ లో ఉండే 6 అంకెలను ఎలా ఉపయోగిస్తారు?

70చూసినవారు
పిన్ కోడ్ లో ఉండే 6 అంకెలను ఎలా ఉపయోగిస్తారు?
పిన్ కోడ్‌లో అనే పదానికి పూర్తి రూపం పోస్టల్ ఇండెక్స్ నంబర్. పోస్టల్ సిస్టం కోసం దేశాన్ని 9 విభాగాలుగా విభజించారు. కోడ్‌లోని మొదటి అంకె.. లేఖను పంపించాల్సిన పోస్టల్ జోన్ను, 2వ అంకె రాష్ట్రాన్ని, మూడో అంకె జిల్లాను సూచిస్తాయి. పిన్ కోడ్‌లోని చివరి 3 అంకెలు ప్రాంతీయ తపాలా కార్యాలయ కోడ్‌ను సూచిస్తాయి. ఈ విధానాన్ని 1972లో శ్రీరాం వేలాంకర్ అనే కేంద్ర ప్రభుత్వ అధికారి ప్రవేశపెట్టారు.

సంబంధిత పోస్ట్