గర్ల్‌ఫ్రెండ్‌తో మీడియా కంటికి చిక్కిన హృతిక్ రోషన్

1521చూసినవారు
గర్ల్‌ఫ్రెండ్‌తో మీడియా కంటికి చిక్కిన హృతిక్ రోషన్
హృతిక్ రోషన్, సభా ఆజాద్ చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఈ జంట తాజాగా విమానాశ్రయంలో మీడియా కంటికి చిక్కింది. వీరు రొమాంటిక్ హాలీడే కోసం వెళ్తున్నట్లు సమాచారం. కానీ వీరు ఎక్కడికి వెళ్లారో.. తెలియలేదు. ఈ జంట స్టైలిష్ ఔట్ ఫిట్‌లో కనువిందు చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్