కాలిఫోర్నియాలో భారీ కార్చిచ్చు (VIDEO)

74చూసినవారు
అమెరికాలోని కాలిఫోర్నియాలో భారీ కార్చిచ్చు చెలరేగింది. లాస్ ఏంజెలెస్ సమీపంలోని పర్వత ప్రాంతాల్లో మంటలు అంటుకుంటున్నాయి. నివాస ప్రాంతాలకు మంటలు వ్యాపించే సూచనలుండటంతో దాదాపు 10 వేల మందిని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయమేర్పడటంతో వేలాది మంది పౌరులు అంధకారంలో మగ్గుతున్నారు. అస్థిర గాలుల కారణంగా మంటలను అర్పడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్