Flipkartలో భారీ ఆఫర్లు

79చూసినవారు
Flipkartలో భారీ ఆఫర్లు
ఫ్లిప్‌కార్ట్ మరో కొత్త సేల్‌ను తన వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. ఇవాళ్టి నుంచి ప్రారంభమై జూన్ 19 వరకు కొనసాగనుంది. Flipkart సేల్‌లో తక్కువ ధరలకు ఉత్పత్తులను కొనుగోలు చేుసే అవకాశాన్ని పొందుపరిచింది. ఇందులో స్మార్ట్ టీవీ, ఫ్రిజ్, స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్, ఏసీ, ఫర్నీచర్‌ను చాలా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చిన తెలిపింది.