తిరుమలలో భారీ కొండ చిలువ ప్రత్యక్షం

66చూసినవారు
తిరుమలలో భారీ కొండ చిలువ ప్రత్యక్షం
తిరుమలలో భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. అలిపిరి కాలినడక మార్గంలో 2500 మెట్టు వద్ద ఓ దుకాణంలో 14 అడుగుల భారీ కొండ చిలువ కనిపించింది. దాన్ని చూసిన దుకాణదారులు స్నేక్‌ క్యాచర్‌ భాస్కర్‌ నాయుడుకు సమాచారం అందించగా ఆయన వచ్చి కొండ చిలువను పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్