శ్రీ తేజ్‌ను పరామర్శించిన వేణు స్వామి (వీడియో)

71చూసినవారు
సంధ్య థియేటర్‌లో గాయపడిన శ్రీ తేజ్‌ను ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి పరామర్శించారు. కిమ్స్ ఆసుపత్రికి వెళ్లిన ఆయన బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం బాలుడి తండ్రి భాస్కర్‌కు తన వంతుగా రూ. 2 లక్షలు ఆర్థిక సాయం అందజేశారు. కాసేపటి క్రితమే అల్లు అరవింద్, దిల్ రాజు బాలుడిని పరామర్శించి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్