ఒడిశాలో హంగ్ అసెంబ్లీ!

50చూసినవారు
ఒడిశాలో హంగ్ అసెంబ్లీ!
ఒడిశా అసెంబ్లీలో 147 సీట్లు ఉన్నాయి. అధికారం చేపట్టేందుకు 74 సీట్లు గెలిస్తే సరిపోతుంది. 2019 అసెంబ్లీ ఎన్నికలో బీజేడీ112 సీట్లు గెలిచి విజయదుందుభి మోగించింది. ఈసారి పరిస్థితి మరోలా ఉంది. బీజేపీ 62 నుంచి 80 సీట్లు గెలుచుకుంటుందని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సర్వే స్పష్టం చేసింది. దీంతో బీజేడీ విజయానికి బ్రేకులు వేసినట్లు అవుతోంది. అలా జరిగితే నవీన్ పట్నాయక్ అధికారానికి దూరంలో ఉండే ఛాన్స్ ఉంది.

సంబంధిత పోస్ట్