HYDలో గంజాయి విక్రయిస్తున్న ఐఐటీ విద్యార్థి పవన్ అరెస్ట్ అయ్యారు. SR నగర్‌లోని పీజీ హాస్టల్‌లో ఉంటూ గంజాయి విక్రయిస్తున్నాడు. ఐఐటీ విద్యార్థితో పాటు ఐటీ ఉద్యోగి లోకేష్ అరెస్ట్ అయ్యాడు. మణికొండ, కూకట్‌పల్లి, SR నగర్‌లో ఎక్సైజ్ పోలీసుల తనిఖీలు నిర్వహించారు. మణికొండలో ఐటీ ఉద్యోగి లోకేష్ ఇంట్లో 1.75 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగి లోకేష్‌కు గంజాయి అమ్మిన శ్రీకాంత్ ను అరెస్ట్ చేశారు. పవన్ గదిలో 1.2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.