టాస్‌ గెలిచిన హైదరాబాద్‌

59చూసినవారు
టాస్‌ గెలిచిన హైదరాబాద్‌
ఐపీఎల్‌లో భాగంగా హైదరాబాద్‌, చెన్నై మధ్య ఆసక్తికర మ్యాచ్‌ జరగనుంది. ఇక టాస్‌ గెలిచిన హైదరాబాద్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. హైదరాబాద్‌ జట్టు: అభిషేక్‌, మార్‌క్రమ్‌, క్లాసన్‌, సమద్‌, షాబాజ్‌, కమిన్స్‌, భువనేశ్వర్‌, మార్కండే, నితీశ్‌, ఉనద్కత్‌, నటరాజన్‌.
చెన్నై టీమ్‌: రుతురాజ్‌, రచిన్‌, రహానె, మొయిన్‌, మిచెల్‌, దూబె, జడేజా, ధోనీ, దీపక్‌ చాహర్‌, దేశ్‌పాండే, మహీశ్‌.
ఉప్పల్‌లో జరిగిన గత మ్యాచ్‌లో రికార్డు స్కోరు నమోదైన సంగతి తెలిసిందే. ఈ రోజు ఎంత స్కోరు నమోదవుతుందో చూడాలి.

సంబంధిత పోస్ట్