నిరోధ్ లు అమ్ముకొని బతకాల్లారా కుక్కల కొడుకా?: KCR

1018చూసినవారు
నిరోధ్ లు అమ్ముకొని బతకాల్లారా కుక్కల కొడుకా?: KCR
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 'సిరిసిల్లలో నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెబితే.. పోయేదేముంది వాళ్లను నిరోధ్ లు అమ్ముకొని బతకమని ఓ కాంగ్రెసోడు అన్నడు. అవి అమ్ముకొని బతకాలారా కుక్కల కొడుకుల్లారా? చేనేత కార్మికులు దొబ్బి తిన్నారని అంటార్రా దొంగనా కొడుకుల్లారా? మీరు మనుషులా? లక్షలాది మంది కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తారా?' అని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్