హోం రోబోటిక్స్ విభాగంలోకి యాపిల్?

69చూసినవారు
హోం రోబోటిక్స్ విభాగంలోకి యాపిల్?
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ హోం రోబోటిక్స్ విభాగంలో అడుగుపెట్టబోతున్నట్లు బ్లూమ్‌బర్గ్ నివేదికలో పేర్కొంది. యాపిల్ తీసుకురానున్న ఈ రోబో రెండు చేతులు, ఒక డిస్ ప్లేతో ఉండి, యజమానిని అనుసరిస్తూ వారికి సాయపడుతుంది. యాపిల్ హార్డ్ వేర్ ఇంజినీరింగ్, ఏఐ, మెషిన్ లెర్నింగ్ విభాగాలు ఈ ప్రాజెక్ట్‌పై పని చేయనున్నాయని సమాచారం. దీనిపై యాపిల్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదని బ్లూమ్‌బర్గ్ తెలిపింది.

సంబంధిత పోస్ట్