ప్రచారాస్త్రంగా సోషల్ మీడియా

52చూసినవారు
ప్రచారాస్త్రంగా సోషల్ మీడియా
దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీలు నిర్విరామంగా ప్రచారం చేస్తున్నాయి. యూట్యూబ్, వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విటర్ వంటి సోషల్ మీడియా వేదికలను ప్రచారానికి విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి. ఓటర్లను ప్రభావితం చేసేలా క్రియేటివ్ కంటెంట్‌తో ప్రచారం చేస్తున్నాయి. ఈ వేదికలు ఓటర్ సైకాలజీని ప్రభావితం చేసే మాధ్యమాలుగా ఉద్భవించాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

సంబంధిత పోస్ట్