మాలలను ఎదుర్కొనే శక్తి లేక మందకృష్ణ మాదిగ లక్ష డప్పులు, వేల గొంతుల కార్యక్రమం చేపట్టారని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన విద్యార్థి మహాగర్జన సభ సన్నాహక సమావేశానికి పిడమర్తి రవి హాజరై మాట్లాడారు. తెలంగాణలో వర్గీకరణ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సుముఖంగా ఉన్నారని అన్నారు.