23న ఓయూలో జాబ్ మేళా

62చూసినవారు
23న ఓయూలో జాబ్ మేళా
ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఎంప్లాయిమెంట్ బ్యూరోలో ఈ నెల 23న జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్, గైడెన్స్ బ్యూరో డిప్యూటీ చీఫ్ అధికారి రాము తెలిపారు. ఐటీఐ డీజిల్ మెకానిక్, డిప్లొమా మెకానికల్, డిగ్రీ, పీజీ, బీటెక్ పూర్తి చేసిన వారు ఉదయం 11 గంటల వరకు జాబ్ మేళాకు హాజరు కావాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్