సైన్స్ కాలేజ్ ముందు కారు ఆటో డి

84చూసినవారు
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో మంగళవారం సాయంత్రం సైన్స్ కాలేజ్ ముందు కారు టైర్ పంచర్ కావడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆటోని బైక్ను ఢీకొంది. దీంతో కారు ఆటో ధ్వంసం అయ్యాయి మరియు యువతీకి గాయాలు అయ్యాయి.

సంబంధిత పోస్ట్