షార్ట్ సర్కూట్ తో కారు దగ్దం

5581చూసినవారు
రంగారెడ్డి జిల్లా ఆదిబాట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బొంగ్లూర్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద బుధవారం షార్ట్ సర్కూట్ తో ఓమ్ని కారు దగ్దం అయింది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం నుండి బయట పడ్డ ఓమ్ని కారు డ్రైవర్ హైదరాబాద్ నుండి ఇబ్రహీంపట్నం వైపు వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు రావడం తో గమనించిన డ్రైవర్ బయటకు దిగడంతో ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్