సీఎంను కలిసిన కిన్నెర మొగులయ్య

1894చూసినవారు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిని కిన్నెర వాయిద్య కళాకారుడు కిన్నెర మొగులయ్య కలిశారు. బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ నివాసానికి వెళ్లి పలు అంశాల ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ కుడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్