బావను హతమార్చిన బావమరిది

83చూసినవారు
బావను హతమార్చిన బావమరిది
గోల్కొండ ఆసీఫ్ నగర్ కు చెందిన అలీమ్(34), బేగంలు భార్యాభర్తలు. కొన్ని నెలలుగా అలీమ్ తనకు విడాకులు ఇవ్వాలని భార్యను వేధిస్తున్నాడు. విషయం తెలుసుకున్న బావమరిది అలీమ్ కు నచ్చ జెప్పాడు. అలీమ్ వేధింపులు ఆగకపోవడంతో మాట్లాడుకుందామని బావమరిది పిలిచాడు. మాటా మాటా పెరగడంతో బావమరిది అమూద్ కత్తితో బావపై దాడి చేశాడు. తల నుండి మెదడు బయటికి రావడంతో అలీమ్ అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్