హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడి

80చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కులగణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ కలెక్టరేట్ ను ముట్టడించారు. ర్యాలీగా వచ్చిన నాయకులు ఒక్కసారిగా కలెక్టరేట్ గేటును తీసుకుంటూ లోపలికి వెళ్ళారు. 48 గంటల్లో కులగణన ప్రకటించకపోతే లక్షలాది మందితో హైదరాబాద్ ను దిగ్బంధం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్