ఖైరతాబాద్: కాంగ్రెస్ నేతలపై మాజీ మంత్రి విమర్శలు

71చూసినవారు
ఖైరతాబాద్: కాంగ్రెస్ నేతలపై మాజీ మంత్రి విమర్శలు
తెలంగాణ భవన్ లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఈ విధంగా మాట్లాడారు. ఏ పార్టీతో సంబంధం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ధర్నాలు చేస్తున్నారు అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదన్నారు. అంతేగాకుండా అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, ప్రశ్నించిన వారిని జైలులో పెట్టి ప్రభుత్వాన్ని నడపాలని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారని విమర్శించారు.

సంబంధిత పోస్ట్