బడా గణేష్ వద్ద రుద్ర హోమం

79చూసినవారు
హైదరాబాద్ బడా గణేష్ వద్ద బుధవారం రుద్ర హోమం నిర్వహించారు. 70వ వార్షికోత్సవం సందర్భంగా 280 జంటలతో 70 హోమ గుండాలతో జరిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. మహాగణపతిని ప్రతిరోజూ దాదాపు 2 లక్షల మంది భక్తులు సందర్శిస్తున్నారు అని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నాయకులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్