కూకట్ పల్లి మండల ఆర్యవైశ్య సంఘం క్యాలెండరు ఆవిష్కరణ

69చూసినవారు
కూకట్ పల్లి మండల ఆర్యవైశ్య సంఘం క్యాలెండరు ఆవిష్కరణ
ఆర్యవైశ్య సంఘం కూకట్ పల్లి క్యాలెండర్ కి మన వాసవి సేవక్ సభ్యులు గణేష్ మరియు శాంతి స్వరూప్ స్పాన్సర్స్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ వాసవి సేవక్ ప్రెసిడెంట్ అల్లాడి మహేష్ గారిచే క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది. కార్యక్రమంలో ఫౌండర్ నీరుమళ్ళ వెంకటేష్, ఫౌండర్ కోడూరి మురళి, ఉప్పల వంశీ, సాయి , నిజాం వంశీ , హరి, సత్యమూర్తి, రాకేష్, నరేందర్, పవన్ , వీనేష్ , శ్రీహరి, పోలా వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్