ప్రగతి నగర్: కాకతీయ హిల్స్ లో అద్వాన్న స్థితిలో రోడ్లు

64చూసినవారు
ప్రగతి నగర్: కాకతీయ హిల్స్ లో అద్వాన్న స్థితిలో రోడ్లు
నిజాంపేట్ మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రగతి నగర్ లో లేక్ వ్యూ కాలనీ, కాకతీయ హిల్స్ మెయిన్ రోడ్ పై ఉన్న రోడ్లు, మ్యాన్ హోల్స్ అద్వాన్న స్థితిలో ఉన్న ఎవరు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోయారు. మున్సిపాలిటీలో అనునిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో చెరువులు తలపించే గుంతలు, మ్యాన్ హోల్స్ పగలడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇప్పటికైనా మ్యాన్ హోల్స్ బాగుచేసి ప్రమాదాలు నుండి కాపాడాలని స్థానికులు బుధవారం కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్