ప్రతి ఒక్కరూ గాంధీజీ అడుగుజాడల్లో నడవాలి

74చూసినవారు
ప్రతి ఒక్కరూ గాంధీజీ అడుగుజాడల్లో నడవాలి
మూసారాంబాగ్ డివిజన్ లోని స్వచ్ఛ ఆటో డ్రైవర్ స్వచ్ఛ కార్మికులకు కార్పొరేటర్ బొక్క భాగ్యలక్ష్మి గాంధీజీ జయంతి సందర్భంగా శాలువతో సత్కరించడం జరిగింది. ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు గాంధీజి అని, ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారన్నారు. సత్యం, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంతాలన్నారు.

సంబంధిత పోస్ట్