అల్వాల్ లో పోటెత్తిన వరద

62చూసినవారు
గ్రేటర్ హైదరాబాద్ లో భారీ వర్షం కురవడంతో వరద పోటెత్తింది. మల్కాజ్ గిరి, బోయిన్ పల్లి, అల్వాల్. జవహర్ నగర్, యాప్రాల్, బాలానగర్, కుత్బుల్లాపూర్, చింతల్, సూరారం, షాపూర్ నగర్, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, జీడిమెట్ల, జగద్గిరిగుట్టలో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక అల్వాల్ లో పలు కాలనీలలో వరద పోటెత్తడంతో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.

సంబంధిత పోస్ట్