హబ్సిగూడలో ఈటెల ఎన్నికల ప్రచారం

79చూసినవారు
హబ్సిగూడలో ఈటెల ఎన్నికల ప్రచారం
బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజ్ గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ బుధవారం హబ్సిగూడ డివిజన్ లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు పార్కులు, కాలనీలలో పర్యటించి బీజేపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, కార్పొరేటర్ చేతన పలువురు నేతలు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్