లారీ ఢీకొని మహిళా మృతి

76చూసినవారు
లారీ ఢీకొని మహిళా మృతి
మేడ్చల్ పోలీస్ స్టేషన్ ముందు గుర్తుతెలియని మహిళ మృతి చెందింది. రోడ్డు దాటుతున్న మహిళను వేగంగా వస్తున్న లారీ ఢీ కొనటంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్