రేపు మహబూబాబాదులో జరగబోయే గిరిజన మహాసభ గురించి ఆదివారం తెలంగాణ భవన్ లో పెద్ద ఎత్తున సమీకరణ గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గాంధీనగర్ డివిజన అధ్యక్షుడుఎం రాకేష్ కుమార్, అడిక్మెట్ డివిజన్ అధ్యక్షుడు బల్ల శ్రీనివాస్ రెడ్డి, ఎర్రం శ్రీనివాస్ గుప్తా, వల్లాల శ్రీనివాస్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.