అతిథి అధ్యాపకుల కోసం దరఖాస్తులు

66చూసినవారు
అతిథి అధ్యాపకుల కోసం దరఖాస్తులు
నాంపల్లిలోని ఇందిరాప్రియదర్శిని మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చంద్రముఖర్జీ ఓ ప్రకటనలో తెలిపారు. 2024-25 సంవత్సరానికి గణిత శాస్త్రంలో అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు. ఈ నెల 23న కళాశాలలో ఇంటర్వ్యూలకు హాజరుకావాలన్నారు.

సంబంధిత పోస్ట్