అల్కాపురిలోని టౌన్‌షిప్‌లో హైడ్రా కూల్చివేతలు

61చూసినవారు
హైదరాబాద్ అల్కాపురిలోని టన్‌షిప్‌లో రెసిడెన్షియల్ జోన్ పేరుతో సాగిస్తున్న కమర్షియల్ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. దీంతో అనుహర్ మార్నింగ్ రాగా అపార్ట్మెంట్ వాసులు హైడ్రా, పోలీసులను అడ్డుకున్నారు. అయినప్పటికీ అపార్ట్‌మెంట్ వాసుల అభ్యర్థనలను పట్టించుకోకుండా హైడ్రా కూల్చివేతలు కొనసాగించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్