ఆ వార్తల్లో వాస్తవం లేదు

76చూసినవారు
బెంగుళూరులో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ నటుడు శ్రీకాంత్ ను పోలిన వ్యక్తి ఉన్నారని వీడియోలు వైరల్ కాగా శ్రీకాంత్ స్పందించారు. తాను బెంగుళూరు వెళ్లలేదని హైదరాబాద్లోనే తన ఇంట్లో ఉన్నానని సోమవారం వెల్లడించారు. తనకి రేవ్ పార్టీకి సంబంధం లేదన్నారు. తాను పాల్గొన్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని శ్రీకాంత్ స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్