ఏపీలో కొత్త పోలీస్‌ అధికారుల నియామకం

70చూసినవారు
ఏపీలో కొత్త పోలీస్‌ అధికారుల నియామకం
ఈసీ సస్పెండ్‌ చేసిన పోలీస్ అధికారుల స్థానంలో కొత్త వాళ్లు నియ‌మితుల‌య్యారు. కొందరి వివ‌రాలు ఇలా..
* నరసరావుపేట డీఎస్పీగా - ఎం.సుధాకర్ రావు
* గురజాల డీఎస్పీగా - సీహెచ్ శ్రీనివాసరావు
* తిరుపతి డీఎస్పీగా - రవి మనోహరచారి
* తాడిపత్రి డీఎస్పీగా - జనార్దన్ నాయుడు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్