ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను అకస్మాతిగా తనిఖీ

62చూసినవారు
ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను అకస్మాతిగా తనిఖీ
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను సైబరాబాద్ జెయింట్ సిపి జోవెల్ డేవిస్ శుక్రవారం అకస్మాత్తుగా తనిఖీ చేశారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో కార్యకలాపాలు ఏవిధంగా జరుగుతున్నాయి క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి వాహనదారునికి మన సహాయ సహకారాలు అందించాలని ప్రజలకు అందుబాటులో ఉండాలని వారు తెలిపారు. ట్రాఫిక్ ఏసిపి మరియు ట్రాఫిక్ సిఐ, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్