సుభాష్ నగర్ లో బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం

52చూసినవారు
సుభాష్ నగర్ లో బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం సుభాష్ నగర్ డివిజన్ పరిధి సుభాష్ నగర్ పోచమ్మ టెంపుల్ నుంచి మార్కెట్ రోడ్ వరుకు మంగళవారం ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్న130 డివిజన్ కార్పొరేటర్ హేమలత సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు కొరకు ఎన్నికల ప్రచారం సాగింది. సురేష్ రెడ్డి మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఎక్కడికి వెళ్లినా కనబడుతుందని వారు అన్నారు.

ట్యాగ్స్ :