కుత్బుల్లాపూర్: డీసీఎం ఆటో ఢీకొనడంతో ఆటో డ్రైవర్ కి గాయాలు

84చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జగదిరిగుట్ట షాపూర్ వెళ్లేదారిలో రోడ్డు ప్రమాదం గురువారం జరిగింది. డీసీఎం, చెత్త సేకరించే ఆటో ఎదురు ఎదురుగా ఢీకొనడంతో ఆటో డ్రైవర్ కి స్వల్ప గాయాలు అయ్యాయి. ఆటో డ్రైవర్ ను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అరగంట సేపు పూర్తిగా ట్రాఫిక్ స్తంభించడం జరిగింది. ట్రాఫిక్ అధికారులు స్పందించి వెంటనే ట్రాఫిక్ క్లియర్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్