గండికోటకు కేంద్రం నిధులు

73చూసినవారు
గండికోటకు కేంద్రం నిధులు
ఏపీలోని గండికోటను పర్యాటక ప్రదేశంగా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ రూ.78 కోట్లు మంజూరు చేసింది. ఈ వివరాలను కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ‘గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా’గా గండిపేట అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఇది తనకు ఒక ప్రత్యేక ప్రాజెక్టుగా ఉంటుందని పేర్కొన్నారు. ఒక్కొక్క ప్రాజెక్టును చేపట్టి.. దాన్ని పూర్తి చేయడమే తమ విధానమని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్