కుత్బుల్లాపూర్: ఆపదలో ఉన్నవారికి ఆపధ్బందువు సీఎం సహాయనిధి

80చూసినవారు
కుత్బుల్లాపూర్: ఆపదలో ఉన్నవారికి ఆపధ్బందువు సీఎం సహాయనిధి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ మంజూరు చేయించిన దాదాపు 23 లక్షల రూపాయల విలువ గల 61 మందికి సీఎం సహాయనిధి లబ్ధిదారులకు కుత్బుల్లాపూర్ నియోజక వర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు చెక్కులను గురువారం పంపిణీ చేశారు. నాయకులు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఆపదలో ఉన్న నిరుపేదలను ఆదుకునేందుకు ఎమ్మెల్యే మంజూరు చేయించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్