కుత్బుల్లాపూర్: అభివృద్ధిలో యువతరం భాగస్తులు కావాలి

58చూసినవారు
కుత్బుల్లాపూర్: అభివృద్ధిలో యువతరం భాగస్తులు కావాలి
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం కుత్బుల్లాపూర్ డివిజన్ అంబేద్కర్ నగర్ నూతన వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు పేట్ బషీరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ని ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ముందుగా నూతన వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు శుభాకాంక్షలని, కాలనీ అభివృద్ధిలో వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో పాటు యువకుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్