బిజెపి బూత్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం

561చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ లో బూత్ విస్తృత స్థాయి బిజెపి కార్యకర్తల సమావేశానికి మంగళవారం ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఎన్నికల సమయంలో మా కుటుంబ సభ్యుల ఫోన్స్ కూడా టాప్ చేసి నన్ను ఒంటరిని చేయాలని చూశారు. డబ్బులకు అమ్ముడు పోయే కొంతమందిని పెట్టీ నామీద కరపత్రాలు తీశారు. పోస్టర్స్ వేశారు. కానీ హుజురాబాద్ ప్రజలు నమ్మలేదు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్