భాగ్యనగరంలో భారీ అగ్నిప్రమాదం

8215చూసినవారు
భాగ్యనగరంలో భారీ అగ్నిప్రమాదం
రాజేంద్రనగర్ నియోజకవర్గం కాటేదాన్ లో పిఎస్ పరిధిలో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. సాయిబాబా నగర్ లోని విమల్ ప్లాస్టిక్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు తెలిపారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్