గుర్తు తెలియని వివాహిత ఆత్మహత్య

82చూసినవారు
రాజేంద్రనగర్ శివరాంపల్లి రైల్వేస్టేషన్ లో గుర్తు తెలియని మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలియజేసిన వివరాల ప్రకారం. ఫూట్ ఓవర్ బ్రిడ్జ్ కు ఉరి వేసుకొని బలవన్మరణంకు పాల్పడ్డ వివాహిత అని గుర్తించినట్లు తెలిపారు. 100 ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వగా హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న మైలార్ దేవ్ పల్లి పోలీసులు, రైల్వేపోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్