కమాండ్ కంట్రోల్ రూమ్ లో సీఎం సమీక్ష

63చూసినవారు
సీఎం హోదాలో తొలిసారి శనివారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్ష సమావేశంలో సీఎస్ శాంతి కుమారి, డీజీపీ రవిగుప్తా, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, నార్కోటిక్ డైరెక్టర్ సందీప్ శాండిల్య పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్