పద్మారావు గౌడ్ ఇంటి వద్ద కోలాహలం

1057చూసినవారు
సికింద్రబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ అధినేత కెసీఆర్ ఎమ్మేల్యే పద్మారావు గౌడ్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో సనత్ నగర్ నియోజకవర్గం టకారా బస్తిలోని పద్మారావు గౌడ్ నివాసం వద్ద పండుగ వాతావరణం ఆదివారం నెలకంది. బ్యాండ్ చప్పుల్లతో టకారా బస్తి మొత్తం దద్దరిల్లుతొంది. పలువురు రాజకీయ నాయకులు వచ్చి పద్మరవుకి అభినందనలు తెలుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్