సీసీ రోడ్డు పనులకు కార్పొరేటర్ శంకుస్థాపన

63చూసినవారు
సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు గౌడ్ సహకారంతో డివిజన్లో అభివృద్ధి పనులను ముమ్మరం చేస్తున్నామని అడ్డగుట్ట కార్పొరేటర్ డివిజన్ లింగాని ప్రసన్నలక్ష్మీ శ్రీనివాస్ తెలిపారు. అడ్డగుట్ట డివిజన్లోని లాలాగూడలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు బుధవారం కార్పొరేటర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అసంపూర్తిగా ఉన్న పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను కార్పొరేటర్ ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్