నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం ‘డాకు మహారాజ్’.ఈ మూవీ జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. ఈ మూవీకి సినిమాటోగ్రఫీ అందించిన విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాలో బాలయ్య యాక్షన్ సీన్‌కి సంబంధించి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్‌లో బాలయ్య లుక్ పవర్ఫుల్ గా కనిపిస్తుండగా ఒక మాస్ ఊచకోత జరిగినట్టుగా కనిపిస్తుంది.