తిరుమలగిరి: ఈ రహదారులు బంద్

50చూసినవారు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో తిరుమలగిరి నుంచి రాష్ట్రపతి నిలయం, యాప్రాల్, వెళ్లే రహదారులను ఆర్మీ అధికారులు రోడ్లు మూసివేశారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఎస్ ఓ పి 2008 ఆదేశాలను ధిక్కరించి రోడ్లు మూసివేసినందుకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు X వేదికగా కోరుకుంటున్నారు. ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే పరిష్కరించాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్