బిర్యానీ డబ్బులు అడిగారని హోటల్ సిబ్బందిపై దాడి

84చూసినవారు
బిర్యానికి డబ్బులు అడిగారని హోటల్ సిబ్బందిపై ఓ దుండగుడు దాడికి దిగారు. ఈ ఘటన లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు. లాలాగూడలోని సూపర్ స్టార్ హోటల్లో శుక్రవారం రాత్రి విజయానికి డబ్బులు అడగడంతో రాడ్డుతో హోటల్ ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో పాటు సిబ్బందిపై దుండగుడు దాడికి పాల్పడ్డాడు. యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్