సికింద్రాబాద్ ఘటన పై పోలీసులను ఆరా తీసిన కిషన్ రెడ్డి

60చూసినవారు
సికింద్రాబాద్ ఘటనపై పోలీసులతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చర్చించారు. నిందితులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని, వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని స్పష్టం చేశారు. మందిరాలపై దాడులు చేస్తే సహించేది లేదని తెలిపారు. ఈ దాడి హిందువులకు అవమానం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన పై పూర్తి విచారణ చేపట్టి మిగతా నిందితులను కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you